Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 19
అర్జునవిషాదయోగ · శ్లోక 19
శ్లోక 19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ ||౧-౧౯||
అనువాదం
ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు