Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 33
విభూతియోగ · శ్లోక 33
శ్లోక 33
అక్షరాణామకారోఽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ||౧౦-౩౩||
అనువాదం
అక్షరములలో అ-కారమును; సమాసములలో ద్వంద్వ సమాసమును. నేనే అపరిమితమైన కాలమును, మరియు సృష్టికర్తలలో బ్రహ్మను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు