Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 39
విభూతియోగ · శ్లోక 39
శ్లోక 39
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ||౧౦-౩౯||
అనువాదం
సర్వ భూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే, అర్జునా. చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు