Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 7
విభూతియోగ · శ్లోక 7
శ్లోక 7
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సోఽవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ||౧౦-౭||
అనువాదం
నా మహిమలను (విభూతులను) మరియు దివ్య శక్తులను యదార్థముగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు