Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 11 శ్లోకం 1
విశ్వరూపదర్శనయోగ · శ్లోక 1
శ్లోక 1
అర్జున ఉవాచ |
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ||౧౧-౧||
అనువాదం
అర్జునుడు పలికెను: నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు