Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 11 శ్లోకం 14
విశ్వరూపదర్శనయోగ · శ్లోక 14
శ్లోక 14
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః |
ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత ||౧౧-౧౪||
అనువాదం
అప్పుడు, పరామాశ్చర్యమునకు లోనయ్యి, రోమములు నిక్కబోడుచుకున్నవాడైన అర్జునుడు, చేతులు జోడించి తలవంచి నమస్కరిస్తూ, భగవంతుడుని ఈ విధంగా స్తుతించాడు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు