Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 11 శ్లోకం 5
విశ్వరూపదర్శనయోగ · శ్లోక 5
శ్లోక 5
శ్రీభగవానువాచ |
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ||౧౧-౫||
అనువాదం
భగవానుడు పలికెను: వివిధములైన ఆకృతులు, పరిమాణములు, మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను, ఇదిగో తిలకించుము ఓ పార్థ.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు