Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 14 శ్లోకం 17
గుణత్రయవిభాగయోగ · శ్లోక 17
శ్లోక 17
సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ||౧౪-౧౭||
అనువాదం
సత్త్వ గుణముచే జ్ఞానం, రజో గుణముచే లోభము(దురాశ), మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము (భ్రాంతి) జనించును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు