Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 15 శ్లోకం 5
పురుషోత్తమయోగ · శ్లోక 5
శ్లోక 5
నిర్మానమోహా జితసఙ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్-
గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్ ||౧౫-౫||
అనువాదం
దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు