Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 10
దైవాసురసమ్పద్విభాగయోగ · శ్లోక 10
శ్లోక 10
కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః |
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేఽశుచివ్రతాః ||౧౬-౧౦||
అనువాదం
తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకునివుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు