Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 19
దైవాసురసమ్పద్విభాగయోగ · శ్లోక 19
శ్లోక 19
తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ||౧౬-౧౯||
అనువాదం
క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను, నేను, భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో, పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు