Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 2
శ్రద్ధాత్రయవిభాగయోగ · శ్లోక 2
శ్లోక 2
శ్రీభగవానువాచ |
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||౧౭-౨||
అనువాదం
భగవానుడు పలికెను: ప్రతి ఒక్క మానవుడు తన సహజసిద్ధ శ్రద్ధ/విశ్వాసము తో జన్మిస్తాడు, ఇది, సాత్త్వికము, రాజసము, లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు