Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 25
శ్రద్ధాత్రయవిభాగయోగ · శ్లోక 25
శ్లోక 25
తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః ||౧౭-౨౫||
అనువాదం
ప్రతిఫలములను ఆశించని వారు, కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారు, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు ‘తత్’ అన్న పదమును ఉచ్చరిస్తారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు