Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 42
మోక్షసంన్యాసయోగ · శ్లోక 42
శ్లోక 42
శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ||౧౮-౪౨||
అనువాదం
శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానం, విజ్ఞానం, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు