Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 48
మోక్షసంన్యాసయోగ · శ్లోక 48
శ్లోక 48
సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||౧౮-౪౮||
అనువాదం
తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదోఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు