Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 54
మోక్షసంన్యాసయోగ · శ్లోక 54
శ్లోక 54
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాఙ్క్షతి |
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||౧౮-౫౪||
అనువాదం
పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు