Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 64
మోక్షసంన్యాసయోగ · శ్లోక 64
శ్లోక 64
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ||౧౮-౬౪||
అనువాదం
నా యొక్క పరమ ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానంలో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు