Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 71
మోక్షసంన్యాసయోగ · శ్లోక 71
శ్లోక 71
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |
సోఽపి ముక్తః శుభాఁల్లోకాన్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్ ||౧౮-౭౧||
అనువాదం
శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు