Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 13
సాంఖ్యయోగ · శ్లోక 13
శ్లోక 13
దేహినోఽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||౨-౧౩||
అనువాదం
ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహం లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు