Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 23
సాంఖ్యయోగ · శ్లోక 23
శ్లోక 23
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ||౨-౨౩||
అనువాదం
ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు