Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 32
సాంఖ్యయోగ · శ్లోక 32
శ్లోక 32
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్ ||౨-౩౨||
అనువాదం
ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు, కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు