Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 35
సాంఖ్యయోగ · శ్లోక 35
శ్లోక 35
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||౨-౩౫||
అనువాదం
ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారు, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు, అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు