Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 52
సాంఖ్యయోగ · శ్లోక 52
శ్లోక 52
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||౨-౫౨||
అనువాదం
మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు