Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 67
సాంఖ్యయోగ · శ్లోక 67
శ్లోక 67
ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి ||౨-౬౭||
అనువాదం
ఎలాగైతే బలమైన వీచేగాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు