Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 71
సాంఖ్యయోగ · శ్లోక 71
శ్లోక 71
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః |
నిర్మమో నిరహఙ్కారః స శాన్తిమధిగచ్ఛతి ||౨-౭౧||
అనువాదం
ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, మరియు అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు