Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 32
కర్మయోగ · శ్లోక 32
శ్లోక 32
యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ||౩-౩౨||
అనువాదం
కానీ, జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు