Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 7
కర్మయోగ · శ్లోక 7
శ్లోక 7
యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున |
కర్మేన్ద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ||౩-౭||
అనువాదం
కానీ, అర్జునా, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి, కర్మేంద్రియములతో మమకార/ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మ యోగులు, నిజంగా ఏంతో శ్రేష్ఠులు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు