Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 27
జ్ఞానకర్మసన్యాసయోగ · శ్లోక 27
శ్లోక 27
సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||౪-౨౭||
అనువాదం
కొందరు, జ్ఞానంచే ప్రేరణ నొంది, తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటిని మరియు తమ ప్రాణ శక్తిని కూడా, నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు