Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 3
జ్ఞానకర్మసన్యాసయోగ · శ్లోక 3
శ్లోక 3
స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||౪-౩||
అనువాదం
అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన, ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు