Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 1
కర్మసంన్యాసయోగ · శ్లోక 1
శ్లోక 1
అర్జున ఉవాచ |
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ||౫-౧||
అనువాదం
అర్జునుడు అన్నాడు: ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసంను (పనులను త్యజించుట) ప్రశంసించావు మరియు కర్మ యోగమును (భక్తితో పనిచేయుట) కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు