Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 7 శ్లోకం 1
జ్ఞానవిజ్ఞానయోగ · శ్లోక 1
శ్లోక 1
శ్రీభగవానువాచ |
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ||౭-౧||
అనువాదం
భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు