Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 7 శ్లోకం 27
జ్ఞానవిజ్ఞానయోగ · శ్లోక 27
శ్లోక 27
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ||౭-౨౭||
అనువాదం
ఓ భరత వంశస్థుడా, రాగ, ద్వేషములనే ద్వంద్వములు, మోహము (భ్రాంతి) నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు