Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 7 శ్లోకం 30
జ్ఞానవిజ్ఞానయోగ · శ్లోక 30
శ్లోక 30
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ||౭-౩౦||
అనువాదం
సమస్త అధిభూత (పదార్థ క్షేత్రం), అధిదైవ (దేవతలు), మరియు అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు