Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 31
రాజవిద్యా రాజగుహ్యయోగ · శ్లోక 31
శ్లోక 31
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి |
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ||౯-౩౧||
అనువాదం
త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు