Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 11 శ్లోకం 9
విశ్వరూపదర్శనయోగ · శ్లోక 9
శ్లోక 9
సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||౧౧-౯||
అనువాదం
సంజయుడు పలికెను: ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప, ఆ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు, తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు