Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 11
భక్తియోగ · శ్లోక 11
శ్లోక 11
అథైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||౧౨-౧౧||
అనువాదం
ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే, నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు