Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 22
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 22
శ్లోక 22
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్ |
కారణం గుణసఙ్గోఽస్య సదసద్యోనిజన్మసు ||౧౩-౨౨||
అనువాదం
ఎప్పుడైతే ప్రకృతిలో (భౌతిక శక్తి) లో స్థితమై ఉన్న పురుషుడు (జీవాత్మ) త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు