Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 29
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 29
శ్లోక 29
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||౧౩-౨౯||
అనువాదం
సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు