Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 30
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 30
శ్లోక 30
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ||౧౩-౩౦||
అనువాదం
(శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, దేహంనందున్న జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు, అని అర్థంచేసుకున్నవారు నిజముగా చూసినట్టు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు