Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 4
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 4
శ్లోక 4
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ||౧౩-౪||
అనువాదం
వినుము, క్షేత్రం అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు