Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 5
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 5
శ్లోక 5
ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||౧౩-౫||
అనువాదం
మహాత్ములైన ఋషులు క్షేత్రంను గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు