Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 14 శ్లోకం 20
గుణత్రయవిభాగయోగ · శ్లోక 20
శ్లోక 20
గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోఽమృతమశ్నుతే ||౧౪-౨౦||
అనువాదం
శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన, వ్యక్తి, జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు