Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 14 శ్లోకం 4
గుణత్రయవిభాగయోగ · శ్లోక 4
శ్లోక 4
సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ||౧౪-౪||
అనువాదం
ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు