Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 17
దైవాసురసమ్పద్విభాగయోగ · శ్లోక 17
శ్లోక 17
ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్ ||౧౬-౧౭||
అనువాదం
ఇటువంటి దురహంకారముతో మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు