Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 5
దైవాసురసమ్పద్విభాగయోగ · శ్లోక 5
శ్లోక 5
దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా |
మా శుచః సమ్పదం దైవీమభిజాతోఽసి పాణ్డవ ||౧౬-౫||
అనువాదం
దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా, నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు