Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 13
శ్రద్ధాత్రయవిభాగయోగ · శ్లోక 13
శ్లోక 13
విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||౧౭-౧౩||
అనువాదం
శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు