Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 12
శ్రద్ధాత్రయవిభాగయోగ · శ్లోక 12
శ్లోక 12
అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||౧౭-౧౨||
అనువాదం
ఓ భరత శ్రేష్ఠుడా, లౌకిక లాభం కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రాజస గుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు