Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 16
శ్రద్ధాత్రయవిభాగయోగ · శ్లోక 16
శ్లోక 16
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః |
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ||౧౭-౧౬||
అనువాదం
ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు