Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 21
శ్రద్ధాత్రయవిభాగయోగ · శ్లోక 21
శ్లోక 21
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||౧౭-౨౧||
అనువాదం
కానీ, అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము, రజో గుణములో ఉన్నదని చెప్పబడినది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు