Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 15
మోక్షసంన్యాసయోగ · శ్లోక 15
శ్లోక 15
శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః |
న్యాయ్యం వా విపరీతం వా పఞ్చైతే తస్య హేతవః ||౧౮-౧౫||
అనువాదం
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు